The cricket players, pundits and fans immediately took to Twitter to express their views on the incident which ranged from some criticising Ashwin while the others backing him for doing what is well within the rules.
#IPL2019
#RavichandranAshwin
#JosButtler
#RajasthanRoyals
#KingsXIPunjab
#ajinkyarahane
#chrisgyale
#cricket
#MatthewHayden
ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఔట్ సరికొత్త వివాదాన్ని రేపింది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్' ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.